Verified Sale

Apartment for sale in Gorantla, Guntur

Price on request Guntur, Guntur
8958
Views
12
Enquiries
About This Property

గుంటూరు,గోరంట్ల రురల్ ఏరియా నందు అపార్ట్మెంట్ అమ్మకమునకు కలదు
సాయి కృష్ణ కన్సల్టెన్సీ వారిచే ,అంజలి టౌన్ షిప్ నందు ఉన్న అపార్ట్మెంట్లో 196 గజములలో 3 BHK ఫ్లాట్లు 3 కలవు
పడమర ఫేసింగ్ స్థలమును, తూర్పు ఫేసింగ్ నందు ఫ్లాట్లు కలవు
40 అడుగుల రోడ్లు మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు
VGTM-ఊడ అప్రూవల్ వెంచర్ లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో చేరిన గోరంట్ల పంచాయితీ మరియు కెనరా బ్యాంకు కి అతి సమీపంలో ఉన్నది
కార్ పార్కింగ్ సౌకర్యం కూడా కలదు

Amenities
Parking Security Lift Garden
Reviews & Ratings

No reviews yet. Be the first to review!

Reviews & Ratings

No reviews yet. Be the first to review!

Write a Review

Your review will be published after admin approval.

Select stars
Call WhatsApp
Search Properties